ఇల్లెందులో జోరు వాన

78பார்த்தது
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో మంగళవారం నాడు తెల్లవారుజాము నుంచి జోరు వాన కురుస్తుంది. దీంతో నిత్యవసరాల నిమిత్తం బయటికి వెళ్లేవారు ఇబ్బందులు పడ్డారు.

தொடர்புடைய செய்தி