పినపాక: అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను సీజ్

64பார்த்தது
పినపాక: అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను సీజ్
పినపాక మండల పరిధిలో గల బీటిపిఎస్ ప్రహరీ గోడకు ఆనుకొని గుర్తు తెలియని వ్యక్తులు నిల్వ చేసిన ఇసుకను తహసిల్దార్ అద్దంకి నరేష్ ఆదేశాల మేరకు రెవిన్యూ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఆదివారం ఉదయం సీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మార్కింగ్ చేసిన ఇసుకను ఎటువంటి అనుమతులు పొందకుండా రోడ్డు కాంట్రాక్ట్ పనులకు, ఇతర నిర్మాణాలకు వినియోగించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు.

தொடர்புடைய செய்தி