పినపాక: నర్సరీలను పరుశీలించిన అధికారులు

83பார்த்தது
పినపాక: నర్సరీలను పరుశీలించిన అధికారులు
పినపాక మండలం టి. కొత్తగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని హరితహారం నర్సరీలను ఆదివారం ఎంపీడీవో రామకృష్ణ పరిశీలించారు. హరితహారం మొక్కలు హరితహారం లక్ష్యానికి అనుగుణంగా ఉండాలని పంచాయతీ కార్యదర్శిలకు సూచించారు. నర్సరీలలో మట్టిని బ్యాగులో నింపే క్రమాన్ని పరిశీలించారు. నర్సరీలో మొక్కల సంరక్షణ సక్రమంగా నిర్వహించాలని, నర్సరీలో పెరుగుతున్న పిచ్చి మొక్కలన్నిటిని తొలగించి మొక్కల పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు.

தொடர்புடைய செய்தி