వివాహిత మిస్సింగ్

81பார்த்தது
వివాహిత మిస్సింగ్
బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన వివాహిత(31) భద్రాచలంలోని ఓ షోరూంలో విధులు నిర్వహిస్తోంది. శనివారం విధులకు వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. బంధువుల ఇంటి వద్ద వెతికిన ఆచూకీ లభించకపోవడంతో.. వివాహిత బంధువులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி