మణుగూరు: ప్రధాన రహదారిని బాగు చేయాలని వినతి

57பார்த்தது
మణుగూరు: ప్రధాన రహదారిని బాగు చేయాలని వినతి
మణుగూరు- ఏటురునాగారం ప్రధాన రహదారికి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సామాజిక కార్యకర్త కర్నె రవి జిల్లా కలెక్టర్ను కోరారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌కు సామాజిక కార్యకర్త సమస్యలతో కూడిన వినతి పత్రం అందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఈ రహదారిని పునరుద్ధరించలేదని, మరమ్మతులు చేపట్టలేదని కర్నే రవి పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி