అనేకమంది నాయకుల త్యాగాల ఫలితంగానే ఈ ప్రాంతంలో పేదవారు స్వేచ్ఛగా నివసిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. అయోధ్య తెలిపారు. మంగళవారం మణుగూరు మండలం చిక్కుడు కుంటలో సీపీఐ శాఖ సమావేశం నిర్వహించారు. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మైస కొండయ్య లాంటి వారు ఎంతో కృషి చేశారని తెలిపారు.