అంగన్వాడీ టీచర్ మల్లేశ్వరి మరణం బాధాకరమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. అంగన్వాడీ టీచర్ మల్లీశ్వరి భౌతిక కాయానికి ఆదివారం మణుగూరు విటల్రావునగర్లో ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.