ఆళ్ళపల్లి మండల పరిధిలోని జాకారం గ్రామంలో ఎంపీపీఎస్‌లో ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారి సంఘమిత్ర ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణి చేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి వద్దు నుండి రక్త నమోనలు సేకరించి ల్యాబ్ కి పంపించారు.