ఆళ్లపల్లి: పథకాలపై బీఆర్ఎస్ ఓర్వలేనితనం: కాంగ్రెస్

61பார்த்தது
ఆళ్లపల్లి: పథకాలపై బీఆర్ఎస్ ఓర్వలేనితనం: కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలు చేరవేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని ఆళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాయం రామనర్సయ్య విమర్శించారు. ఆదివారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி