డైట్, కాస్మోటిక్ ఛార్జీల పెంపుతో గిరిజన విద్యార్థులకు ఎంతో ప్రయోజనమని ఉమ్మడి గుండాల మండలం పీఏసీఎస్ ఛైర్మన్ గొగ్గెల రామయ్య, ఛైర్మన్ గలిగె రామకృష్ణ అన్నారు. నూతన కామన్ డైట్ ప్లాన్ లను ఆళ్ళపల్లి మండలంలో శనివారం ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పలు సూచనలు చేశారు.