యువత దేశానికి సంపద

57பார்த்தது
యువత దేశానికి సంపద అని, సన్మార్గంలో పయనిస్తే అభివృద్ధిలో కీలకం అవుతుందని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ బుధవారం పేర్కొన్నారు. కొత్తగూడెం క్లబ్ లో నిర్వహిస్తున్న జిల్లా యువజన ఉత్సవాలను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ స్వామి వివేకానంద మార్గాన్ని ఎంచుకుని కొమరంభీం స్ఫూర్తితో ముందుకు సాగితే ఉన్నత స్థానాలను అధిరోహించగలరని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி