పాల్వంచ మండలం తోగూడెంలో సేవాలాల్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు బాదావత్ శ్రీను చేతులమీదుగా శుక్రవారం ప్రజా రంగ్ జోల్ యాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం సేవాలాల్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీను నాయక్ మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీన టేకులపల్లి మండలం నుంచి జరిగే ప్రజా రంజాన్ యాత్రను విజయవంతం చేయాలని కోరారు.