క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

80பார்த்தது
క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే
చుంచుపల్లి మండలం రుద్రంపూర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జోనల్ క్రీడా పోటీలను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సోమవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా తమ ప్రతిభను కనబరచాలని ఎమ్మెల్యే సూచించారు.

தொடர்புடைய செய்தி