కొత్తగూడెం: పంచాయతీలు ముద్దు, కార్పొరేషన్ వద్దు

54பார்த்தது
కొత్తగూడెం మున్సిపాలిటీని పట్టణాలను కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఇటీవల ప్రయత్నం ప్రారంభించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా కార్పొరేషన్ ఏర్పాటు కొరకు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. ప్రతిపాదనలు పంపడంతో దాన్ని వ్యతిరేకిస్తూ సుజాతనగర్ లో అఖిలపక్షం పార్టీల సమావేశం గురువారం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ, జలగం వెంకట్రావు వర్గం వారు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி