నాన్ పర్మినెంట్ ఉద్యోగుల సమస్యల పరిస్కారం కోరుతూ ధర్నా

55பார்த்தது
వివిధ రంగాల్లో పనిచేసే కాంట్రాక్టు వర్కర్స్, ఔట్ సోర్సింగ్ కార్మికులను, నాన్ పర్మినెంట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం 26వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్ల పరిస్కారం కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు.

தொடர்புடைய செய்தி