గుండెపోటుతోడిప్యూటీ రేంజ్ అధికారి సురేశ్ మృతి

63பார்த்தது
గుండెపోటుతోడిప్యూటీ రేంజ్ అధికారి సురేశ్ మృతి
చుంచుపల్లి అటవీ శాఖలో కొత్తగూడెం డివిజన్ మేళ్లమడుగు సెక్షన్ డిప్యూటీ రేంజ్ అధికారిగా పనిచేస్తున్న సీహెచ్ సురేశ్ గుండెపోటుతో ఆదివారం ఖమ్మంలో మృతిచెందారు. కుమారుణ్ని చూసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. నగరంలోని తన తల్లి నివాసంలో భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుండెలో నొప్పి వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி