తాలిపేరు కాలువలకు నీరు విడుదల

66பார்த்தது
గత రెండు రోజులుగా చర్ల మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు రిజర్వాయర్ నిండు కుండలా మారడంతో ఆయకట్టు రైతుల సౌకర్యార్థం కుడి ఎడమ కాలువలకు బుధవారం నీటిని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி