ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

70பார்த்தது
ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలి
భద్రాచలం పట్టణంలో పాత మార్కెట్ ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని యూనియన్ ప్రెసిడెంట్ రవీంద్ర ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును కోరారు. శుక్రవారం యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు కార్మికులు వినతిపత్రం అందజేశారు. ఆటోలను అడ్డాపై నిలిపివేసే క్రమంలో ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు.

தொடர்புடைய செய்தி