భద్రాచలంలో క్రీడా పోటీలు ప్రారంభం

63பார்த்தது
భద్రాచలంలో క్రీడా పోటీలు ప్రారంభం
భద్రాచలం మండల స్థాయి క్రీడా పోటీలను స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు శుక్రవారం ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడలపై విద్యార్థులు ఆసక్తి చూపాలని, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయన్నారు. ఆటలు ఆడటం వల్ల అనారోగ్య సమస్యలు దరిచేరవని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி