పూరిల్లు దగ్ధం

79பார்த்தது
పూరిల్లు దగ్ధం
చర్ల మండల పరిధిలోని లింగాపురంలో కాకర్ల ముత్యాల రావుకు చెందిన పూరిల్లు శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో బాధిత కుటుంబం సర్వం కోల్పోయింది. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ తో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

தொடர்புடைய செய்தி