పెద్దమిడిలేరు గ్రామంలో వైద్య శిబిరం

652பார்த்தது
పెద్దమిడిలేరు గ్రామంలో వైద్య శిబిరం
భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలం సత్యనారాయణ పురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పెద్ద మిడిసిలేరు గ్రామంలో డా.దివ్య నయన ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేసి గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. 8 జ్వరం కేసులు నమోదయ్యాయని, 50 మందికి సాధారణ వ్యాధులకు చికిత్స చేశామన్నారు. గ్రామాలలో శానిటేషన్ క్రమబద్దంగా చేయాలని గ్రామ పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி