తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అలింకో దివ్యాంగుల సహాయ పరికరంలోకి సంబంధించిన ఎంపిక శిబిరం గురువారం భద్రాచలం ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన చాలామంది దివ్యాంగులు యూడిఐడి కార్డు కావాలని అధికారులు చెప్పడంతో చాలామంది దివ్యాంగుల వద్ద ఈ కార్డు లేకపోవడంతో నిరాశతో వేనుతిరిగారు. ఇక్కడ ఏర్పాటు చేసిన క్యాంపులో దివ్యాంగులు కోసం వీల్ చైర్లు వ్యక్తిగత సిబ్బంది ఏర్పాటు చేయకపోవడంతో దివ్యాంగులు చాలా అవస్థలు పడాల్సి వచ్చింది.