భద్రాచలం: వృద్ధుల రక్షణకు ప్రత్యేక చట్టాలు

85பார்த்தது
భద్రాచలం: వృద్ధుల రక్షణకు ప్రత్యేక చట్టాలు
వృద్ధుల సంరక్షణకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని న్యాయమూర్తి జి. భానుమతి అన్నారు. మంగళవారం మానవసేవ వాలంటరీ ఆర్గనైజేషన్, కూనవరం రోడ్డు, భద్రాచలంలొ జరిగిన న్యాయ అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి అన్నారు. తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత వారి పిల్లలదేనన్నారు. నిరాధారణకు గురైన వారు సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ప్రకారం ఆర్డిఓ కోర్టులో దరఖాస్తు చేస్తే సమస్యను పరిష్కరిస్తారన్నారు.

தொடர்புடைய செய்தி