భద్రాచలం: ప్రాజెక్టును పూర్తి చేయాలని వినతి

53பார்த்தது
భద్రాచలం: ప్రాజెక్టును పూర్తి చేయాలని వినతి
భద్రాచలం, వెంకటాపురంలో ఉన్న పాలెం ప్రాజెక్టు అసంపూర్తి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం వినతిపత్రం అందజేశారు. పాలెం ప్రాజెక్టు ఆయకట్టు కింద ఉన్న రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే ఏజెన్సీ మండలాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

தொடர்புடைய செய்தி