ఆదివాసీల ఆరాధ్య వైనం బిర్సా ముండాను స్పూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ తెలిపారు. బిర్సా ముందా జయంతి సందర్భంగా భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి శుక్రవారం నివాళి అర్పించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె బదినారాయణ మాట్లాడుతూ.. నవ సమాజ నిర్మాణానికి బిర్సా ముండా మార్గం సుగమం చేశారని పేర్కొన్నారు.