భద్రాచలం: నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఓ వరం

70பார்த்தது
భద్రాచలం: నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఓ వరం
నిరుపేదలకు సీఎం సహాయ నిధి ఓ వరమని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. భద్రాచలంలోని రాజుపేటకాలని, రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పలువురికి మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే శుక్రవారం పంపిణీ చేశారు. నిరుపేదల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వ నిరంతరం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி