ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి

77பார்த்தது
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా తుమల్పాడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టు దళాల మధ్య శనివారం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందాడు. మిగిలిన మావోయిస్టులు తప్పించుకున్నారు. మృతి చెందిన మావోయిస్టును గుర్తించేందుకు పోలీసు అధికారులు దర్యాప్తు చేపట్టారు.

தொடர்புடைய செய்தி