రెండు ద్విచక్ర వాహనాలు చోరీ

80பார்த்தது
రెండు ద్విచక్ర వాహనాలు చోరీ
దమ్మపేటలో రెండు ద్విచక్రవాహనాలు చోరీ అయ్యాయి. గ్రామంలో పది పదిహేను రోజుల వ్యవధిలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ ప్రతాపరెడ్డి తెలిపారు.

தொடர்புடைய செய்தி