అన్నపురెడ్డిపల్లి గురుకులంలో స్పాట్‌ అడ్మిషన్లు

76பார்த்தது
అన్నపురెడ్డిపల్లి గురుకులంలో స్పాట్‌ అడ్మిషన్లు
అన్నపురెడ్డిపల్లిలోని మహాత్మ జ్యోతిబాఫూలే బీసీ బాలుర గురుకులంలో ఈ ఏడాది డిగ్రీలో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రత్యేక అధికారి ఎస్కె బురాన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీజెడ్సీ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్ పూర్తయిన విద్యార్థులు అర్హులని, ఈనెల 9 లోపు కళాశాలలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி