ఇసుక ట్రాక్టర్ పట్టివేత

70பார்த்தது
ఇసుక ట్రాక్టర్ పట్టివేత
అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. అశ్వారావుపేట మండలంలోని వినాయకపురంకు చెందిన పెద్దవాగు ప్రాజెక్టు సమీపం నుండి మంగళవారం ట్రాక్టర్ ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న తహశీల్దార్ కృష్ణ ప్రసాద్ ట్రాక్టర్ను సీజ్ చేసి కార్యాలయానికి తరలించారు. ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி