అంగన్వాడిని సందర్శించిన ఎమ్మెల్యే

74பார்த்தது
అంగన్వాడిని సందర్శించిన ఎమ్మెల్యే
దమ్మపేట మండలం వెంకటాద్రిగూడెం గ్రామంలో అంగన్వాడీని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న సిబ్బందితో స్టాక్ వివరాలు అడిగి తెలుసుకుని బాలింతలకు చిన్నారులకు మెరుగైన పౌష్టికాహారం అందించాలన్నారు. అనంతరం అంగన్వాడీ టీచర్ నూతన భవనాన్ని మంజూరు చేయాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి తప్పకుండా త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారు.

தொடர்புடைய செய்தி