దమ్మపేట: పట్వారిగూడెంలో వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

56பார்த்தது
దమ్మపేట: పట్వారిగూడెంలో వాల్ పోస్టర్ల ఆవిష్కరణ
దమ్మపేట మండలంలోని పట్వారిగూడెం గ్రామంలో ఎస్సీ వర్గీకరణ అమలుకై మంద కృష్ణ మాదిగ తలపెట్టిన వేల గొంతులు లక్ష డప్పులు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వాల్ పోస్టర్లు ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, తుడుం దెబ్బ నాయకులు మాట్లాడారు. మందకృష్ణ మాదిగ చేస్తున్న ఉద్యమానికి తమ తరుఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు.

தொடர்புடைய செய்தி