దమ్మపేట మండలం గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజాపాలనలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో వివిధ గ్రామాల నుంచి పలు వ్యక్తిగత అభివృద్ధి సమస్యల మీద స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు దరఖాస్తులు అందించిన గ్రామస్థులు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సర్పంచులు, వార్డ్ నెంబర్లు తదితరులు పాల్గొన్నారు.