కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(వీడియో)

55பார்த்தது
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ భవన్ లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. 'కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదు. ఆమె వ్యాఖ్యలపై లీగల్‌గా ముందుకు వెళ్తాం. కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని క్షమాపణ చెప్పాలి' అని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி