స్మిత సబర్వాల్ వికలాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

52பார்த்தது
స్మిత సబర్వాల్ వికలాంగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి
దివ్యాంగులను కించపరిచే విధంగా మాట్లాడిన ఐఏఎస్ అధికారిని స్మిత సబర్వాల్ దివ్యాంగ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని వికలాంగుల సంఘం కొమురం భీమ్ జిల్లా అధ్యక్షులు అనిల్ కోసన్ కార్ డిమాండ్ చేశారు. కౌటాల మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక బాధ్యత్తాయుతమైన హోదాలో ఉండి యావత్ దివ్యాంగుల సమాజాన్ని హేళన చేస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్విట్ చెయ్యడం ఎంత వరకు సబబు అని ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி