మెదక్ కేథిడ్రల్ చర్చిని సందర్శించిన సిర్పూర్ ఎమ్మెల్యే

73பார்த்தது
మెదక్ కేథిడ్రల్ చర్చిని సందర్శించిన సిర్పూర్ ఎమ్మెల్యే
మెదక్ జిల్లా కేంద్రంలోని 100 ఏళ్ల చరిత్ర గల కేథిడ్రల్ చర్చిని బుధవారం సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు సందర్శించారు. ఈ సందర్భంగా తమ చర్చికి విచ్చేసిన ఎమ్మెల్యేను పాస్టరేట్ కమిటీ వారు సాలువాతో ఘనంగా సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி