కాగజ్‌నగర్‌: మత్వా భరోని పూజలో పాల్గొన్న ఆర్ఎస్పీ

81பார்த்தது
కాగజ్‌నగర్‌: మత్వా భరోని పూజలో పాల్గొన్న ఆర్ఎస్పీ
కాగజ్‌నగర్‌ మండలం ఈస్లాం బెంగాలి క్యాంప్ విలేజ్ నం. 1లో నిర్వహించిన మత్వా భరోని పూజలో గురువారం బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెంగాలీ సాంప్రదాయాల ప్రకారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయనకు పురోహితులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో లేండిగూరె శ్యామ్ రావు, రాజు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி