అధ్వానంగా రహదారి

1089பார்த்தது
అధ్వానంగా రహదారి
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీ, ఇతర గ్రామాలకు గ్రామపంచాయతీలకు అనుసంధానంగా ఉన్న రహదారి సగానికి పైగా రహదారి అద్వాన్నంగా చెడిపోయింది. రాత్రివేళల్లో ఆ దారిగుండా ప్రయాణించేందుకు వాహనదారులు జంకుతు బయపడుతున్నారు. అరకొరగా ఉన్న రహదారికి తగిన మరమ్మతులు చేయించాలని వాహనదారులు అధికారులను కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி