వాంకిడి మండల కేంద్రంలో సోమవారం మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు దుర్గం ప్రశాంత్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉమ్మడి మెదక్-నిజామాబాద్ -ఆదిలాబాద్ -కరీంనగర్ పట్టభధ్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి మన "వుటుకూరి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.