అక్రమ కార్యక్రమాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు

78பார்த்தது
అక్రమ కార్యక్రమాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ నమోదు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అక్రమ కార్యక్రమాల నిర్మూలనలో భాగంగా అక్రమ కార్యక్రమాలకు పాల్పడే వారి జాబితా సిద్ధం చేసినట్టు, వారిపై పీడియాక్ట్ నమోదు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు రావు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు సమాచారం ఉంటే 100 లేదా 8712670505 గానీ కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు.

தொடர்புடைய செய்தி