గోలేటిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన రెబ్బేన ఎస్సై

68பார்த்தது
గోలేటిలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన రెబ్బేన ఎస్సై
రెబ్బేన మండలం గోలేటి గ్రామ పరిధిలో శుక్రవారం డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగినది. ఈ సందర్భంగా ఎస్సై చంద్రశేఖర్ మాట్లాడుతూ రెబ్బెన మండల కేంద్రంలో చాలా మంది వ్యక్తులు వారి వాహనాలకు నంబర్ ప్లేట్ ధరించకుండా నడుపుతున్నారు. ఇలా వాహనాలకు నంబర్ లేకుండ నడుపుతూ ఏదైనా ఏక్సిడెంట్ జరిగినప్పుడు ప్రమాద కారకులను గుర్తించడం కష్టం అవుతుంది అన్నారు. యువత మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రాణాలు కోల్పోతున్నారు అని తెలిపారు.

தொடர்புடைய செய்தி