సిర్పూర్: చలివేంద్రం ను ప్రారంభించిన జిల్లా ఏఎస్పీ

63பார்த்தது
సిర్పూర్: చలివేంద్రం ను ప్రారంభించిన జిల్లా ఏఎస్పీ
సిర్పూర్ యు పోలీస్ ఆద్వర్యంలో బస్ స్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన చలి వేంద్రాన్ని ఆదివారం ఆసిఫాబాద్ ఏఎస్పీ చిత్తరంజన్ జైనూర్ సీఐ రమెరష్, సిర్పూర్ ఎస్ఐ రామకృష్ణ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ. వివిధ ప్రాంతాల నుంచి సిర్పూర్ యు మండల కేంద్రానికి వచ్చే ప్రజలకు తాగునీరు అందించేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. సేవాదృక్పథంతో పోలీసులు ప్రజల మన్ననలు పొందాలన్నారు.

தொடர்புடைய செய்தி