నాసిరకమైన పనులు చేస్తున్న కాంట్రాక్టు పై చర్యలు తీసుకోవాలి

55பார்த்தது
నాసిరకమైన పనులు చేస్తున్న కాంట్రాక్టు పై చర్యలు తీసుకోవాలి
వాంకిడి మండలంలో అమ్మబడి ఆదర్శ పాఠశాలలో నాసిరకమైన పనులు చేస్తున్న కాంట్రాక్టు పై చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కార్తీక్ శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజులగూడ గణేష్పూర్ పాఠశాలలో డివైఎఫ్ఐ గా సందర్శించగా కాంట్రాక్ట్ పాత భావనలకు అటాచ్ చేస్తూ గోడలను నిర్మిస్తున్నారని నాసిరకమైన కట్టడాలు నాణ్యత లేని పనులు చేస్తూ ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నారని ప్రభుత్వం పాఠశాలను అభివృద్ధి చేయాలని బడ్జెట్ కేటాయిస్తే కొంతమంది కాంట్రాక్టులు వారి స్వార్థం కోసం నాసిరకమైన పనులు చేస్తు బడ్జెట్ ను వృధా చేస్తున్నారని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி