ఇద్దరిని గాయాలు చేసిన పిచ్చికుక్క

83பார்த்தது
ఇద్దరిని గాయాలు చేసిన పిచ్చికుక్క
టేకులపల్లి మండలం మొక్కంపాడుతండాలో సోమవారం రాత్రి ఓ పిచ్చికుక్క స్వైరవి హారం చేసింది. తండాకు చెందిన బాలుడు అజ్మీర మనోజ్కుమార్ ఆరుబయట ఆడుకుంటుండగా దాడి చేసింది. అనంతరం గుగులోత్ మోతీలాల్ అనే వ్యక్తినీ గాయపరిచింది. బాధితులను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

தொடர்புடைய செய்தி