వైరా: 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి

55பார்த்தது
వైరా: 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి
2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయకపోగా బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు నష్టం జరిగేలా వ్యవహరిస్తున్నాయని రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ఆరోపించారు. పాలకుల విధానాలతో లగచర్ల ఘటన చోటుచేసుకుందని తెలిపారు. వైరా శుక్రవారం నిర్వహించిన సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ విధానంలో ఇకనైనా మార్పులు చేయాలని, వికారాబాద్లో అధికారులపై దాడిని తమ సంఘం ఖండిస్తోందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி