వైరా: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

78பார்த்தது
వైరా: పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
రాష్ట్ర ప్రభుత్వం పేదల ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుందని ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ అన్నారు. వైరాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం 33 మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్, 34 మంది సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలందరికీ కన్నీళ్లు, కష్టాలు ఉండవని, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி