కారేపల్లి మండలంలోని సూర్యతండా గ్రామానికి చెందిన రైల్వే సబ్ కాంట్రాక్టర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గత ఏడాది అనారోగ్యంతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చిన్నానాయక్ జ్ఞాపకార్థాం సూర్యతండాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయగా దానిని ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీపీలు దేవానాయక్, పద్మావతి పాల్గొన్నారు.