కూసుమంచి: బీసీ సంఘ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి

78பார்த்தது
కూసుమంచి: బీసీ సంఘ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి
భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి కూసుమంచి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహంకి తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు పాశం నాగార్జున బీసీ సంఘం నాయకులతో సోమవారం ఘన నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ అనగారిన వర్గాల సంక్షేమం కోసం, డాక్టర్ బాబాసాహెబ్ చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సేలం శ్రీనివాసరావు, మండల కార్యదర్శి సేలం రవి, షేక్ సాజి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி