బంతిపూల సాగుపై రైతుల దృష్టి

81பார்த்தது
బంతిపూల సాగు ఆశాజనకంగా ఉండటంతో అధిక లాభాలు లభిస్తున్నాయని భావిస్తున్న రైతులు గతంలో కంటే ఈ ఏడాది బంతిపూల సాగు మరింత విస్తారంగా చేపట్టారు. ఈ రానున్న రోజులలో శుభకార్యాల తో పాటు, వినాయక చవితి దేవీ శరన్నవరాత్రులు దసరా, దీపాలి పండుగలకు ప్రజలు , భక్తులు , మహిళలు, బంతిపూలను, పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి వాడుకుంటారు. ఈ కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకున్న సాగుదారులు పెద్ద మొత్తంలో బంతిపూల సాగు చేపట్టారు.

தொடர்புடைய செய்தி