ఏన్కూరు: ధాన్యాన్ని దళారులకు విక్రయించొద్దు

50பார்த்தது
ఏన్కూరు: ధాన్యాన్ని దళారులకు విక్రయించొద్దు
రైతులు వరిధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోకుండా ప్రభుత్వ కేంద్రాల్లో అమ్మడం ద్వారా మద్దతు ధర పొందాలని జిల్లా వ్యవసాయాధికారి డి. పుల్లయ్య సూచించారు. ఏన్కూరు మండలంలోని తిమ్మారావుపేట, తదితర గ్రామాల్లో పర్యటించిన ఆయన పత్తి, మిర్చి, వరి పంటలను పరిశీలించారు. ఈసందర్భంగా డీఏఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి రూ. 500 బోనస్ ఇస్తున్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி